Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#హాస్య కథల పోటీ

SEE WINNERS

Share with friends

నవ్వడం ఒక భోగం , నవ్వించడం ఒక యోగం , నవ్వకపోవడం ఒక రోగం అన్నారు మన జంధ్యాల గారు. నవరసాలలో హాస్య రసం పండించడం కష్టమే కానీ ఎక్కువమంది ఇష్టపడేది అదే. అందుకే స్టోరీ మిర్రర్ రచయితల కొరకు సరికొత్త పోటీని ప్రారంభించింది . పాఠకులను , మీ తోటి రచయితల తో పాటు మమ్మల్ని నవ్వించండి బహుమతులు గెలుచుకోండి.

    అన్ని వర్గాల రచనలు రాసే రచయితలకైనా హాస్యం అంటే కత్తి మీద సాము వంటిదే కానీ అసాధ్యం కాదు . మా పాఠకులు నవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరింకేందుకు ఆలస్యం మీ కలానికి పదును పెట్టి మమ్మల్ని నవ్వించండి


నియమాలు:


  • ఇచ్చిన కధాంశం బట్టి కేవలం హాస్య కథలు మాత్రమే పంపాలి
  • పోటీ కి పంపే కథలు లింక్ ద్వారా మాత్రమే పంపాలి.
  • ఎన్ని కథలైనా పంపచ్చు
  • పోటీ కి స్వంత రచనలు మాత్రమే పంపాలి
  • విజేతల విషయం లో స్టోరీ మిర్రర్ దే తుది నిర్ణయం


బహుమతులు:


మొదటి ముగ్గురి విజేతలకు gold , silver , bronze membership కూడా లభిస్తుంది ఈ సౌలభ్యం సంవత్సరం వరకు ఉంటుంది పూర్తి వివరాలకు (https://shop.storymirror.com) సందర్శించండి.


సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది


  • 5 అంతకన్నా ఎక్కువ రచనలు సమర్పించినవారికి appreciation certificate కూడా ఇవ్వబడుతుంది
  • విజేతలు ఎడిటర్ ఒక్క స్కోర్ మరియు లేఖకు వచ్చే వీక్షకులను, రేటింగ్ మరియు లైక్స్ ఆధారంగా విజేతను ప్రకటించబడుతుంది. 14 ఏప్రిల్ వరకు వచ్చిన వీక్షకులు,రేటింగ్ మరియు లైక్స్ పరిగణనలోకి తీసుకోబడతాయి


అర్హత:


సమర్పించాల్సిన సమయం : మార్చి 7 వ తేదీ నుండి మార్చి 31 వ తేదీ వరకు

ఫలితాలు : ఏప్రిల్ 20

భాషలు: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

రచనా వర్గం: కథ/కవిత/కోట్