Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#52 Weeks Writing Challenge Edition 4

SEE WINNERS

Share with friends

పరిచయం

రచన అనేది కొన్ని సార్లు సవాల్ లా అనిపించినా అక్షరాలలో ఆనందం ఆస్వాదించటం అలవాటు ఐతే రచనలు ప్రవాహంలా మదిలో మెదులుతాయి. స్టోరీ మిర్రర్ తన రచయితల కోసం 52 వారాల రచనా ఛాలెంజ్ ను ప్రవేశ పెడుతోంది. తన రచయితల్లో సృజనాత్మకత ను వెలికితీయడం ఈ ఛాలెంజ్ వెనుక స్టోరీ మిర్రర్ వారి ముఖ్య ఉద్దేశ్యం .

ఈ ఛాలెంజ్ ముఖ్య నియమాలు

1. 52 వారాల పాటు ప్రతి వారం కథ/కవిత ను రచయితలు క్రమం తప్పకుండా ప్రచురణ చేయాలి. కంటెంట్ తప్పనిసరిగా కథ లేదా కవిత మాత్రమే అయ్యి ఉండాలి. వ్యాసాలు కోట్స్ ఈ ఛాలెంజ్ లో అనుమతింపబడవు.

2.ఉదాహరణకు మీకు జనవరి మూడోవారం 2021 నుండి మొదలు పెడితే జనవరి మూడో వారం 2022 వరకు రాయాల్సి ఉంటుంది.

3. మీరు కథల విభాగం లో ఛాలెంజ్ లో పాల్గొంటే 52 కథలు, కవితల విభాగం లో పోటీలో పాల్గొంటే 52 కవితలు ప్రతి వరం మిస్ అవ్వకుండా రాయాల్సి ఉంటుంది. మీరు రెండు విభాగాల్లో కూడా పాల్గొనవచ్చు. 52 కథలు, 52 కవితలు రెండూ ఇవ్వాల్సి ఉంటుంది.

4ఒక వేళ ఒక వారం బ్రేక్ వచ్చినా వారు ఛాలెంజ్ నుండి అనర్హులుగా ప్రకటించబడతారు.

5. ఈ ఛాలెంజ్ లో మూడు రైట్ థాన్స్ ఉంటాయి.

- 13 వారాల రైట్ థాన్

-26 వారాల రైట్ థాన్

-39 వారాల రైట్ థాన్

ఒక్కో లెవెల్ క్లియర్ చేయగానే ఒక్కో ప్రయోజనం పొందవచ్చు.

6.విజేతలను రీడ్ కౌంట్ ఆధారంగా , ఎడిటోరియల్ స్కోర్ ఆధారంగా, రచనల సంఖ్యా ఆధారంగా , మీ కథలు కవితలకు వచ్చిన లైక్స్ ఆధారంగా ఎన్నుకుంటారు. ప్రతి రచన కు స్కోర్ లో వెయిటేజీ ఉంటుంది.

7. ప్రతి అంశం స్టోరీ మిర్రర్ యాజమాన్యం నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. రచయితలూ దీనికి కట్టుబడి ఉండాలి.

8. ఈ ఛాలెంజ్ కు ప్రవేశ రుసుము ఉండదు.

బహుమతులు

1. ప్రతి భాషలో కథ, కవితల విభాగంలో ఇద్దరు రచయితల రచనలు స్టోరీ మిర్రర్ ఫేస్బుక్ బ్లాగ్ లో ప్రచురణ పొందుతాయి. ఒక ట్రోఫీ కూడా అందజేయబడుతుంది.

2. 13 వారాలు వరుసగా రచనలు చేసిన వారికి డిజిటల్ సర్టిఫికెట్ అందజేస్తారు.

3. 26 వారాలు వరుసగా రచనలు చేసిన వారికి 100 రూపాయల విలువ గల స్టోరీ మిర్రర్ బుక్స్ వౌచెర్ అందజేస్తారు.

4. 39 వారాలు వరుసగా రచనలు చేసిన వారికి 200 రూపాయలు విలువ గల స్టోరీ మిర్రర్ బుక్స్ వౌచెర్ అందజేస్తారు.

5. 52 వారాలు వరుసగా రచనలు చేసిన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు , ఆ రచనల తో స్టోరీ మిర్రర్ ఈ బుక్ లో ప్రచురణ చేస్తారు.

పోటీలు ఈ భాషల్లో జరుగుతాయి :

1. రచయితలు ఈ క్రింది భాషల్లో ఒకటి లేదా అంత కన్నా ఎక్కువ భాషల్లో తమ రచనలు ఈ పోటీల్లో ప్రచురణ చేయ వచ్చు. ఒక్కో భాషలో వేరు వేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి... మీరు ఎక్కువ భాషలో రాయాలి అనుకుంటే.

ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, బెంగాలీ, ఒరియా, మరాఠీ, హిందీ,గుజరాతి భాషల్లో రాయవచ్చు.

సూచన : మీరు ఒకటి కంటే ఎక్కువ భాషల్లో పోటీలో పాల్గొంటే రెండు భాషల్లో 52 కంటెంట్ వేరు వేరుగా ప్రచురణ చేయాలి.

అర్హత :

రచనలు సమర్పణ చేయాల్సిన తేదీలు : 1 జనవరి 2021 నుండి 15 ఏప్రిల్ 2022 వరకు

రిజిస్ట్రేషన్ కు ఆఖరి తేదీ : 30 ఏప్రిల్ 2021

ఫలితాల తేదీ:జూన్ 2022


Trending content
35 264