Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

# ప్రేమ ఇచ్చిన స్ఫూర్తి

SEE WINNERS

Share with friends

ప్రేమ ఇచ్చిన స్ఫూర్తి

 

             ప్రేమ ఒక అందమైన భావన ప్రతి మనిషి తమ  జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడతారు కొన్ని ప్రేమలు మనసు పొరల్లో దాగి ఉంటే ,మరి కొన్ని ఆరాధనకే పరిమితమవుతాయి  , ఇంకొన్ని మనసులు కలిసినా వివిధ కారణాలతో జీవింతాంతం బంధం గా మారక విఫలం అవుతాయి , కొన్ని మాత్రమే సఫలం అవుతాయి. అన్నిటికన్నా విభిన్నమైన ప్రేమ కథలు స్ఫూర్తి నిచ్చే ప్రేమ కథలు , 

అవి విఫలం అయినా సఫలమైనా ఆ ప్రేమ ఇచ్చే స్పూర్తి ఆ ప్రేమికులకు జీవితంలో పైకి ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. స్టోరీమిర్రర్ మరో సరికొత్త పోటీ తో మీ ముందుకు వచ్చింది, ఈ ప్రేమికుల మాసంలో మీ స్ఫూర్తి నింపే ప్రేమ కథలకు స్టోరీమిర్రర్ ఆహ్వానం పలుకుతుంది.

 మీ కలానికి పదును పెట్టండి  '  ప్రేమ ఇచ్చిన స్ఫూర్తి ' పోటీ లో పాల్గొనండి. మీ రచనలు ఇచ్చిన కథాoశానికి అనుగుణంగా రాస్తారని ఆశిస్తున్నాం.

నియమాలు:

ఎన్ని రచనలైనా పంపచ్చు అందులో ఎలాంటి షరతులు లేవు.

మీ స్వంత రచనలు మాత్రమే పంపాలి.

పోటీ కి పంపే రచనలు లింక్ ద్వారా మాత్రమే పంపాలి.

ఇచ్చిన అంశం ప్రకారం రచనలు పంపాలి, పంపిన రచన ఇచ్చిన అంశానికి అనుగుణంగా లేనిచో రచన పోటీ కి కాకుండా సాధారణ ప్రచురణ కు స్వీకరించబడుతుంది .

పోటీ కు సంబంధించి తుది నిర్ణయం స్టోరీమిర్రర్ దే.

 

బహుమతులు:

 

మొదటి మూడు ఉత్తమ కథలకు  250 /- విలువ గల స్టోరీ మిర్రర్ shop voucher  లభిస్తుంది. అంతే కాకుండా gold , silver , bronze membership కూడా లభిస్తుంది ఈ సౌలభ్యం సంవత్సరం వరకు ఉంటుంది పూర్తి వివరాలకు (https://shop.storymirror.com) సందర్శించండి.

 

Participation సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది

విజేతలు ఎడిటర్ ఒక్క స్కోర్ మరియు లేఖకు వచ్చే వీక్షకులను, రేటింగ్ మరియు లైక్స్ ఆధారంగా విజేతను ప్రకటించబడుతుంది. 14 మార్చి వరకు వచ్చిన వీక్షకులు,రేటింగ్ మరియు లైక్స్  పరిగణనలోకి తీసుకోబడతాయి

 

అర్హత:

 

సబ్మిట్ చేయవలసిన సమయం - ఫిబ్రవరి 1, 2020 నుండి ఫిబ్రవరి 29, 2020

ఫలితాలు- మార్చి 15

 

భాష : తెలుగు,మలయాళం,కన్నడ