T. s.
Literary Brigadier
441
Posts
1
Followers
0
Following

జీవన గమనంలో ఆవిరయిపోయిన అనుభూతుల సంద్రాన్ని దోసిలిలో పట్టుకుని.. భావాల దొంతరలను తెరిచి నా కలం నుండి జావళీలుగా జాలువార్చి.. మరణించిన మనసుకు జీవం పోయడానికి ఎంచుకున్న అక్షరాల ఔషధం..

Share with friends
Earned badges
See all

సృష్టికి ప్రతిరూపం సహనానికి మరో పేరు  నిస్వార్థమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనము అమ్మ..

మల్లె మొగ్గలు మౌనంగా విచ్చుకున్నా మల్లెపూలు మౌనంగా ఉండలేక సువాసన వెదజల్లుతున్నాయి.

IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్. IPL ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి.

364 రోజులు కష్టపడే కార్మికులు ఈరోజు అయినా విశ్రాంతి తీసుకుంటారని కార్మిక దినోత్సవం చేస్తే, కార్మిక దినం రోజు కూడా పని చేసే పరిస్థితులు మన కార్మికులది.

A big start starts with a small step.

మనుషులు జీవితంలో ఎక్కువగా ఐచ్ఛికమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాటి గురించి అవలోకనం చేస్తే చాలా మటుకు ఆప్షనల్ గా కనిపిస్తాయి.

అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ టీమ్ వర్క్ చేస్తేనే ఒక ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి అవుతుంది. నలుగురు కలిసి మెలిసి పని చేస్తేనే తొందరగా పూర్తి అవుతుంది.

మనుషుల కృత్యాలు విచిత్రంగా ఉంటాయి. ఒకొక్కసారి అవి వికృతంగా మారుతు ఉంటాయి.

అక్షరాలు అన్ని హడావిడిగా పరుగులు పెడుతున్నాయి. ఎందుకని చూసాను! కవితల జాతర జరుగుతుంది అట. ఆ కోలాహలాన్ని చూడడానికి, అందులో పాల్గొనడానికి ఈ అక్షర ప్రవాహపు పరుగు.


Feed

Library

Write

Notification
Profile