Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

అంశం : ఫ్రెండ్ : వచన కవిత కవీశ్వర్ : 06 . 11 . 2022

అంశం : ఫ్రెండ్ : వచన కవిత కవీశ్వర్ : 06 . 11 . 2022

1 min
400


అంశం : ఫ్రెండ్ : వచన కవిత 

కవీశ్వర్ : 06 . 11 . 2022 


కలివిడి తనమన్నది మిత్రుత్వం లో అగుపిస్తుంది 

మిత్రుల సమైక్యతా భావం జ్ఞానాన్ని పంచుకోవడం 

జీవితం లో అందరి ఆదరాభిమానాల సమాహారం 

అరిషడ్వార్గాలను తీసివేసి సఖ్యతను పెంపొందించుకోవడం 


స్నేహానికి కుల, మత, వర్గ ఆడ-మగ,పేద- ధనిక వీటన్నిటికీ అతీతం 

ఈర్ష్య- అసూయ- ద్వేష , కుటిలత్వం వీటి అన్నింటిని వర్జించడం 

మోసాన్ని , కొట్లాటలను హత్యా- రాజకీయాలను పక్కన పెట్టేసే మిత్రుత్వం 

అభివృద్ధి పథంలో వ్యక్తిగత ఉన్నతిని కోరుకుంటుంది ఎల్లప్పుడూ ఇదినిజం 


చిన్న-చిన్న పొరపాట్లను క్షమించేసి మితృత్వ నావ ను అభివృద్ధి పథాన

ప్రేమ-అభిమాన,కరుణ వాత్సల్యం అనే నది అలల పై పయనింప చేయాలి

కృష్ణ-సుధాములవలె ఈ మిత్రుత్వం తప్పక ఆ చంద్ర తారార్కం విలసిల్లాలి

సహయోగ -సహకారాలను కోరుకుంటూ సఖ్యతను పెంపొందించుకుంటేమన

స్నేహం మచ్చలేని అన్ని రకాల అభివృద్ధిని భావితరాలకు మార్గదర్శకమౌతుంది.


Rate this content
Log in

Similar telugu poem from Action