కాలుష్యం
కాలుష్యం
వాహనాల కాలుష్యం వలన..
ఓజోన్ పొరకు రంధ్రం..!
పరిశ్రమలో వెలువడే చెత్త వలన..
దీన స్థితి లో సంద్రం..!!
చెట్లను కొట్టేయడం వలన..
పెరిగెను ఈ కాలుష్యం..!!!
తెలుసుకుందాం తెలియజేద్దాం..
చెట్లను పెంచుదాం..
కాలుష్యం లేని సమాజం నిర్మిద్దాం..
వాహనాల కాలుష్యం వలన..
ఓజోన్ పొరకు రంధ్రం..!
పరిశ్రమలో వెలువడే చెత్త వలన..
దీన స్థితి లో సంద్రం..!!
చెట్లను కొట్టేయడం వలన..
పెరిగెను ఈ కాలుష్యం..!!!
తెలుసుకుందాం తెలియజేద్దాం..
చెట్లను పెంచుదాం..
కాలుష్యం లేని సమాజం నిర్మిద్దాం..