Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

అంశం : నా దేశం (my country) రచన : కవీశ్వర్ : 05. 11 . 2022 వచన కవిత :

అంశం : నా దేశం (my country) రచన : కవీశ్వర్ : 05. 11 . 2022 వచన కవిత :

1 min
254


అంశం : నా దేశం (my country)

రచన : కవీశ్వర్ : 05. 11 . 2022 

వచన కవిత : 

నా మాతృదేశం సర్వం సుందరం ఈ భారతదేశం

సుందర ప్రాకృతిక మందిరంరసరమ్యం ఈ దేశం

జన్మనిచ్చిన దేశం మన ఈ మాతృ నిలయం

జీవన్ముక్తికి సోపాన మార్గం మన ఈ భారత ఖండం


పాడిపంటలకు ప్రధానమీ నాగరికత నేర్పిన వసుధాతలం

నదీనదాలు , జలపాతాల సమాగమం హరిత వనాల హారం 

ఇతిహాస , పురాణాల ధీరోదాత్తులు, భక్త శిరోమణులు వెలసిన 

సకల మార్గదర్శకులు జనియించిన పవిత్ర కర్మ క్షేత్రప్రదేశం


అధునాతన అభివృద్ధి ని పుణికి పుచ్చుకున్న ప్రపంచ విపణిలో 

జాతీయ సిరి తో నూతన లక్ష్యాలను సాధించే పథాన సాగే పయనం 

కలతలు మాని , కలహం వీడి, ప్రజలందరూ సహకార సహయోగాలచే 

అన్నదమ్ములవలె , అక్కచెల్లెల్ల వలె ధార్మిక జీవనాన్ని సాగించే బాట .


వ్యాఖ్య : దేశ భక్తి , మాతృ దేశ అభివృద్ధిని నష్టాలు లేనివిధంగా

ఉజ్వల భవిష్యత్తు వైపు దేశప్రజలందరూ పాటుపడి దేశగౌరవాన్ని

ఇనుముడింపజేస్తే లక్ష్యాలను చేరుకోవచ్చు."


Rate this content
Log in

Similar telugu poem from Action