Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Fantasy Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Fantasy Inspirational

అద్భుత కథ (fairy tale ) వచన కవిత : జయంత్ కుమార్ కవీశ్వర్ 18 . 11.22

అద్భుత కథ (fairy tale ) వచన కవిత : జయంత్ కుమార్ కవీశ్వర్ 18 . 11.22

1 min
261


అంశం : అద్భుత కథ (fairy tale )

వచన కవిత : జయంత్ కుమార్ కవీశ్వర్ 

18 . 11 . 2022 

అంశం : అద్భుత కథ (fairy tale )

అద్భుతాలు చూపే దేవకన్యల సుందర రూపం 

సందేశాల సంవ్యాపకత్వం మానవాళికి అఖిలం 

మన పనులలో సంసిద్ధత , వారి చేయూత సకలం 

కలిగెను మనజీవనగమనంలో ఊహించని భాగ్యం 


దేవదూతలుగా చక్కని సహయోగం,ఇంకా సహకారంగా 

ఎలావుంటారనేది మనకు కనిపించే వర్జిన్ జలపాతంలా 

గలగలా నీటి సవ్వడి కన్నులకింపుగా , వీనులవిందుగా 

మనో ఫలకాలపై ముద్రించుక పోయిన లావణ్య సుగుణాలరాశి గా

వ్యాఖ్య : " వారి సంకల్ప బలాలచే అవసరార్థుల కై సహాయ సహకారాలతో ప్రత్యక్షమయ్యే దేవదూతల కథల రూపాన్నే చిన్న పిల్లలు చాలా బాగా ఇష్టపడేది ." 



Rate this content
Log in

Similar telugu poem from Action