ఆడపిల్ల
ఆడపిల్ల
పట్టీల పాదాలు
కుచ్చిళ్ళ పరికిణీ
సిగ్గుల చెక్కిళ్ళు
ఒణికే పెదవులు
రాయంచ నడకలు
హొయలోలుకు రాగాలు
హేమంత ఋతువులు
హాయి రేయి స్వప్నాలు
అచ్చ తెలుగు ఆడపిల్లల మనసులు...
పట్టీల పాదాలు
కుచ్చిళ్ళ పరికిణీ
సిగ్గుల చెక్కిళ్ళు
ఒణికే పెదవులు
రాయంచ నడకలు
హొయలోలుకు రాగాలు
హేమంత ఋతువులు
హాయి రేయి స్వప్నాలు
అచ్చ తెలుగు ఆడపిల్లల మనసులు...