Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

బాల్వాడీలు

బాల్వాడీలు

1 min
322


బాల్వాడీలు

(బాల పంచపదులు )


అంగన్వాడి బడులారోగ్య కేంద్రాలు

పసిబిడ్డలకు పాలనా కేంద్రాలు

వసతి చూపు సంరక్షణా కేంద్రాలు

ఆటలాడించునమ్మయొడి కేంద్రాలు

ఘనమౌ బాల్వాడి గృహాలు విజయా!


పాలను పట్టుచు దాదులు పెంచంగా

పసిబిడ్డలు త్రుళ్లుచు మురిపెంగా

బుడిబుడియడుగులను వేయంగా

చిట్టిపొట్టి మాటలు నేర్చుకొనంగా

నిశ్చింత నొందిరి తల్లులు విజయా!


చిత్రమైన వర్ణాల పరిచయము

చిన్నారుల మదియందు ఛైతన్యము

చింతతెలియని బంగారు బాల్యము

చెలిమితోడ నిండారు సంతోషము

వెలుగు నిచ్చెడి గృహాలు విజయా!//


Rate this content
Log in