Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prem Kishore

Classics

5.0  

Prem Kishore

Classics

భక్తి మార్గాన...

భక్తి మార్గాన...

1 min
282

విద్య జ్ఞానము, వాచక జ్ఞానం లేదని ఆవేదన ఎలా ?

భక్తి మార్గాన మంచి మనస్సు, సంకల్ప బలము నీతో ఉన్నవేల...

కటిక చీకటి అలుముకుని నది అని భయమేలా ?

పరంజ్యోతి వెలుగు తోడై నీలో ఉన్న వేళ.......

ఆనంద మగుధుడావై గానము, నాట్యము చెయ్యదవు లే పరమజ్యోతి దర్శనం అయిన వేళ...

Rate this content
Log in

Similar telugu poem from Classics