చెలిమి
చెలిమి
చెలిమి నేనంటూ చేయందించావు...
చెలియ నీవేనంటూ చేరువయ్యావు...
చిత్తమెరుగని చిరు అలజడుల చిత్రమయ్యావు...
చిలిపి తలపుల చిద్విలాసాన చిందేయగరావా...
చిరునగవుల మణిహారమై చివరికంటా తోడుండేవా....
చెలిమి నేనంటూ చేయందించావు...
చెలియ నీవేనంటూ చేరువయ్యావు...
చిత్తమెరుగని చిరు అలజడుల చిత్రమయ్యావు...
చిలిపి తలపుల చిద్విలాసాన చిందేయగరావా...
చిరునగవుల మణిహారమై చివరికంటా తోడుండేవా....