Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Drama Fantasy

5  

BETHI SANTHOSH

Drama Fantasy

చల్లని మనసు

చల్లని మనసు

1 min
290


పిల్ల గాలికి లేచే పైరు గాలి కి పోటీ గా నిలిచిన నీ కురులు సవ్వడు లా అందానికి దాసోహం అవుతున్నట్టు గా మారిన ఓ చిలిపి అల్లరి మనసా!


అలరారుతున్న నీ చల్లని చెక్కిలి ఎర్రదనపు కౌగిలి లో ఒదిగిన నీ అర చేతికి వెలికి మెరిసిన ఉంగరపు మెరుపు కి దాసోహం అవుతున్నట్టు గా

మారిన ఓ చిలిపి అల్లరి మనసా!


మంచు పరాదలనీ తొలగిస్తూ మెరిసిన సూర్యుడి వెలుగు సైతం ఈర్ష పడేలా మారిన నీ కన్నుల అందమయిన అభినయనీకి దసోహం అవుతున్నట్టు గా మారిన ఓ అల్లరి చిలిపి మనసా!!



అహా !

అల్లరి మనసా

వెచ్చని హృదయమా

చల్లని చిరునవ్వ


నీ ప్రేమ కై 

వేచి చూసే 

నీ ప్రియ తీ ప్రియమనై 


ఇంకో చల్లని మనసు


Rate this content
Log in

Similar telugu poem from Drama