Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

ఎలా చెప్పను

ఎలా చెప్పను

1 min
24K

ప౹౹ ఎలా చెప్పను ఎదలోని మాటను ఎలా చెప్పనూ గొంతుకలోనే తారట్లాడే మాటను ఎలా విప్పనూ ౹2౹

చ౹౹ గుండెలోనే గుడి కట్టుకున్ప గురుతైన కోరికనూ నిండుగా కనులలో నింపుకున్ప ఆశల రూపాన్ని

౹ప౹ కోవెలలో కొలువైన స్వామిని ఏమని మ్రొక్కనూ ఊహలలో మొలచి ఊరించే వలపు మొక్కనూ

౹ప౹ చ౹౹ ప్రణయ కోయిల రాగాలాపనలో పల్లవించే ప్రేమ పణమే కోరక పయనించు హృదయాల నడుమ ౹2౹

చినుకులు చేరి చిరు జల్లై పాడగా ఒక నవగీతం చిత్తంలో పెరిగిన ప్రేమే ఉత్తమమేగ నూరుశాతం ౹ప౹ చ౹౹ ఊసులన్నీ కలిపి ఊతంగా చేసి చెప్పాలనుంది మనసులని కలబోసి హత్తుకు పోవాలని ఉంది

౹2౹ మదిలోని మాట మారాకూ లేక మారాము చేస్తే ఆదిలోనే హంసపాదులా ఆ అనుమానమే వస్తే ౹ప౹

Rate this content
Log in

Similar telugu poem from Romance