Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

వెంకు సనాతని

Tragedy

4  

వెంకు సనాతని

Tragedy

ఎన్నాళ్ళీ కన్నీళ్ళు

ఎన్నాళ్ళీ కన్నీళ్ళు

1 min
330

వేల వేదనలు

వందల వాదనలు

మిన్నంటే రోదనలు 

కన్నీటి కథనాలు

ఆధిపత్యాలు

అఘాయిత్యాలు

లైంగిక వేదింపులు

సాంఘిక సాధింపులు

మదమెక్కిన మృగాళ్ళకు

బలైన ఆడవాళ్ళ ఆనవాళ్ళు

ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు స్త్రీకి ఈ కన్నీళ్ళు

రచన : వెంకు సనాతని

Rate this content
Log in

Similar telugu poem from Tragedy