Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.4  

Ramesh Babu Kommineni

Romance

గీతం

గీతం

1 min
24.2K

ప౹౹

 పాడనా ఓ గీతం పల్లవించనూ ప్రణయం 

చూడనా మదిలోన ఉద్భవించిన లయం ౹2౹

చ౹౹ 

ఎన్ని నాళ్ళో ఎదురుచూసినా సమయం 

ఇన్నాళ్ళకే కుదురుపడిన వలపుమయం ౹2౹

భావములన్నీ బంధనాలూ తెంచుకొనెగా 

ప్రభావమం పరిశీలనతో తానెంచుకొనెగా ౹ప౹ 

చ౹౹

మంచి మనసులలో మరువని జ్ఞాపకాలు 

ఎంచి చూసినే ఎరుగని కొత్త ఉదయాలు ౹2౹

చూపులన్ని కలిపి చుక్కల కాంతి వెలగనీ 

దాపులన్నీ తెరచి దగ్గరకు చేరేసి మెలగనీ ౹ప౹ 

చ౹౹

మెచ్చిన ధరహాసమే మెల్లగా చేరనీయవా 

ఇచ్చిన మనసు ఇక్కడే కలిపేయనీయవా ౹2౹

చేరిన హృదయానికి చేరువనే కలిగించవా 

కోరిన బాంధవ్యాన్ని కోరికతో వెలిగించవా ౹ప౹

Rate this content
Log in

Similar telugu poem from Romance