జీవితం...
జీవితం...
రంగుల కల్పన జీవితం...
కల్పన కన్నుల్లో కల్పన ఆరాటములో
కల్పన వేదనలో కల్పన ఆర్తనాదాల్లో
కల్పన కథలో కల్పన గాథలో కల్పనకు
కనిపించని రంగుల జీవితం...
రంగుల కల్పన జీవితం...
కల్పన కన్నుల్లో కల్పన ఆరాటములో
కల్పన వేదనలో కల్పన ఆర్తనాదాల్లో
కల్పన కథలో కల్పన గాథలో కల్పనకు
కనిపించని రంగుల జీవితం...