Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

స్వాతి సూర్యదేవర

Classics

4  

స్వాతి సూర్యదేవర

Classics

మురళీధరుని ఆనందహేళ

మురళీధరుని ఆనందహేళ

1 min
271


 🌿🌿 మురళీధరా🌿🌿


కన్నతల్లికి   కారణజన్ముడిగా......


పెంచిన తల్లికి ప్రియ తనయుడిగా....


గోపికలకి ప్రియ సఖుడిగా......


రాధమ్మకు ప్రాణప్రధముడిగా......


జనుల కావగా గోవర్ధనధారిగా...


ధర్మసంస్థాపనకు రథసారధిగా....


నీ లీలలు వినంగా నా జన్మము ధన్యమాయేగదయ్య....


నవనీత చొర ..  బృందావన లోల......🙏🙏



Rate this content
Log in

Similar telugu poem from Classics