నా ఊహలో ప్రపంచ
నా ఊహలో ప్రపంచ
1 min
349
నా ఊహల ప్రపంచం
ఎపుడూ నీ ఆలోచనల చుట్టూనే తిరుగుతుంది...........
ఎందుకంటే
నా మనసుకెపుడూ విసుగన్నదే రాదు
నీ ఊహలలో విహరిస్తున్నంతసేపు