నాకోసం
నాకోసం
కన్నీళ్లు కూడా
తియ్యగానే ఉన్నాయి
నేడు అవి నీజ్ఞాపకాల్తో
జత కలిసి వచ్చాయి
అని కాబోలు
నాచివరి మజిలీ కూడా
నీజ్ఞాపకాల తడితోనే
ముగిసిపోవాలి
మరుజన్మకైనా
నన్ను గుర్తిస్తావని
నాకోసం జీవిస్తావనే ఆశతో
కన్నీళ్లు కూడా
తియ్యగానే ఉన్నాయి
నేడు అవి నీజ్ఞాపకాల్తో
జత కలిసి వచ్చాయి
అని కాబోలు
నాచివరి మజిలీ కూడా
నీజ్ఞాపకాల తడితోనే
ముగిసిపోవాలి
మరుజన్మకైనా
నన్ను గుర్తిస్తావని
నాకోసం జీవిస్తావనే ఆశతో