నీ ప్రేమను నేనే
నీ ప్రేమను నేనే
నీ చిలిపి చూపుల దివ్వెలు చాలు
నా మది వాకిలిని వెలుగు తో నింపేందుకు
నా కాలి మువ్వల సవ్వడి చాలు
నీ మనసు సరిగమ లు పలికేందుకు
నీ చిరునవ్వుల,విరిజల్లులు చాలు
చిరుకవితల మాలలు అల్లేందుకు
తేనెలూరే నీ మాటలు చాలు
నీ కోసం తేట గీతు లు రాసేందుకు
నీ ప్రేమను "నేనే " అనే ఒక్క మాట చాలు
ఈ ప్రపంచాన్ని జయించేందుక