నీతో కలిసి నడిచే కొంత దూరం
నీతో కలిసి నడిచే కొంత దూరం
నీతో కలిసి నడిచే కొంత దూరం కోసం ఎంత కాలమిన ఎదురు చూస్తాను ..
నువ్వు వదిలే శ్వాస నా ఊపిరాయి..
ని చిరునావు న గుండె చప్పుడాయి..
ప్రతి క్షణం నీ నిరీక్షణ, ప్రతి క్షణం నీ అన్వేషణ..
నిను వదిలి వుండలేక ..
ని మాట వినకుండా బ్రతకలేక..
ని చూపు కోసం తపిస్తూ..
ని పిలుపు కోసం ఎదురు చూస్తూ..
ఎందరిలో వున నీ జ్ఞాపకాలే...
ఎంత మందిలో ఉన్న నీ ఆలోచనలే.
నువ్వు వదిలి వెళ్ళే క్ష్నంవచేనకన్నేల్లు,
నువుదూరమవ్తవని బాధ...
నువ్వు లేక నేనున్డలేక.......