Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ఓ హంస

ఓ హంస

1 min
146

మౌనమను కోవెలకు..చేర్చింది ఓ హంస..!

విరహమను మధువుతో..తడిపింది ఓ హంస..!

నా నీడ పడకుండ..వెలుగైన గొడుగురో.. 

వాసనల నదిసాక్షి..నిలిపింది ఓ హంస..! 

తన ఆట తన పాట..గగనాల మేడలో.. 

అద్దాల మురిపాలు..పంచింది ఓ హంస..! 

పూబంతి హాసాల..వెన్నెల్ల కడలిలో.. 

అలలేవొ కలలేవొ..చూపింది ఓ హంస..! 

చిగురేయు వలపులకు..కొమ్మల్లొ తానాయె.. 

నా మదిని వీణగా..మలచింది ఓ హంస..!

Rate this content
Log in

Similar telugu poem from Romance