ప్రేమ
ప్రేమ
నేల అంటె ప్రేమ పెరిగింది కాబోలు
ఆలింగనంలో జలధి వడిసి పట్టినట్లు
నా చెలియ మీద మనసు కలిగింది కాబోలు
రూపు మార్చిన రాత్రి కనుపాప నంటింది...
నేల అంటె ప్రేమ పెరిగింది కాబోలు
ఆలింగనంలో జలధి వడిసి పట్టినట్లు
నా చెలియ మీద మనసు కలిగింది కాబోలు
రూపు మార్చిన రాత్రి కనుపాప నంటింది...