Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

తప్పేనా

తప్పేనా

1 min
1

నీ హృదిలో చోటుకాస్త..ఆశించుట తప్పేనా..! 

నీ ప్రేమకు దాసుడనే..కరుణించుట తప్పేనా..! 

మనసివ్వగ తెలియలేదు..రహస్యమే వివరించవు.. 

ఎదురుచూపు అడవిలోన..విహరించుట తప్పేనా..! 

ఏ కోకిల రాగానికి..అందేనో నా వేదన.. 

మధురమైన చిత్రహింస..భరియించుట తప్పేనా..! 

నిదురరాని కన్నులుండి..లాభమేమి ఈ జన్మకు.. 

కనుపాపల నిట్టూర్పులు..రగిలించుట తప్పేనా..! 

అంతులేని మోహముతో..సమరమెంత సౌఖ్యమోయి.. 

ఈ జీవన గంధాలకు..స్పందించుట తప్పేనా..! 

నీ అందెల సవ్వడిలో..మౌనవేద నాదాలే.. 

వింటూనే నీ గజలై..ప్రవహించుట తప్పేనా..! 

Rate this content
Log in

Similar telugu poem from Romance