వెన్నెల
వెన్నెల
కిటికీ తలుపులు తెరిచాకే
నా మనస్సు తలపులు తెరిచేది
చుక్కల ముగ్గులేసిన ఆకాశాన్ని
ఆశ్వాదించాలనే నేనొస్తాను
అదిగో అప్పుడే తానొస్తాడు
పగటి సూర్యుడిని తరిమేసి
ఆకాశాన్ని ఆక్రమించిన
జాబిలి వలే
నా ఆశ్వాదనను వదిలిసి
నిదురగా మారి ఊసుల జాడ
పోగేసుకోమంటే నేనేట్టావేగేది
ఎందుకో అంత భయం
జాబిల్లిని ప్రేమోస్తానేమో అనేగా