Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

ఐతే.. కాకపోతే..

ఐతే.. కాకపోతే..

1 min
623


ప్లాన్ ఫెయిల్ అయిందేమో అనుకున్నాను అంది అదితి.

రాము,వివేక్, శంకర్ ఇంకా కుమార్ నీరసంగా అవును అంటారు.


పర్లేదు రాము. నీకేం జరగలేదు. ఇదంతా మన మంచికే జరిగిందేమో అంటుంది అదితి. అందరూ కలిసి రూం లోపలికి వెళతారు.


బ్యాగ్ లో రెండు కోట్ల డబ్బు ఉంటుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రాముకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ జహీర్ నుంచి ఫోన్ వస్తుంది.

ఒక్క క్షణం అందరిలో కంగారు. వాళ్ళ కష్టాలు అన్నీ ఒకేసారి తీర్చగల డబ్బును ఎవరైనా చూపించి మళ్లీ ట్రాప్ చేస్తున్నారేమో అని.


జహీర్ తనను తాను పరిచయం చేసుకుంటాడు.

వారు చేసిన పనికి అభినందనలు చెబుతూ అతడిని బ్యాగ్ గురించి అడుగుతాడు.


రాము ఆ బ్యాగ్ లో ఉన్న 50 లక్షలు మాత్రమే తీసుకుంటాము. మిగతాది తిరిగి ఇచ్చేస్తాను అని చెబుతాడు. అతడి నిజాయితీకి నచ్చి రామూని డిపార్ట్మెంట్ లోకి తీసుకున్నాను అని కాల్ కట్ చేస్తాడు జహీర్.


ఈ వార్త విని అందరూ ఆనందిస్తారు.


మొత్తానికి మన వాడు ప్యూర్ హరిశ్చంద్రుడే అని నిరూపించుకున్నాడు అంటూ అందరూ నవ్వేసారు.



Rate this content
Log in

Similar telugu story from Abstract