Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

గురు పూజోత్సవం

గురు పూజోత్సవం

1 min
2


గురువు చెప్పే మాటలు వినాలి అని చెప్పింది రాధిక. గురువు చెప్పే ప్రతి మాటా కాదు. మంచి మాటలు అయితేనే వినాలి అన్నాడు కృష్ణ.


అదేంటి కృష్ణా! పిల్లాడికి అలా చెబుతున్నావ్! గురువు మంచే చెబుతాడు కదా అని ప్రశ్నించింది రాధిక.


నిజమే. ఉపాధ్యాయ వృత్తి మీద కొంచెం కూడా ఇష్టం లేని గురువు ఏం చెప్పినా వినడం కూడా సరి కాదు కదా.. అన్నాడు కృష్ణ.


ఎవరో ఒకరు అలా ఉన్నారని అందరినీ ఒకే గాటన కట్టలేం కదా అంది కృష్ణ.


వాళ్ళ పిల్లాడు మౌనంగా వింటూ ఉన్నాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract