BETHI SANTHOSH

Thriller

4  

BETHI SANTHOSH

Thriller

కథే - వ్యదే

కథే - వ్యదే

1 min
369


దైవం మనుష్య రూపే అన్నది సత్యం అవునో కాదో అర్థం కాని సంగ్ధిదం లో పడిన నాకు ;


మనకు ఒకరిని దూరం చేస్తే ఇంకొకరిని ఇస్తాడు అనేది విషయం నిజమే అని నమ్మడానికి

నాకు పట్టిన సమయం 32 సంవత్సరాలు.


ఇది నా కథో!

ఇది నా వ్యదో!!


పరువు కోసం పరిగెత్తే గుర్రాన్ని చూసిన అనుభూతి,

పైసల కోసం అలుపు ఎరగని 

పౌరులు ను చూసిన అనుభూతి,


అడుగు అడుగు

నేను చూసిన తొలి,మలి అనుభవాలు చేదు, చెడు అవ్వడం తో

దారి తప్పిన బాటసారి కి దొరకని అలుపు ఎరగని పోరాటం లో నన్ను నేను వ్యతిరేక దిశలో హింసించు కొని

బాగు పడేది ఎలా అని అలోచన వచ్చే సమయానికి

పెళ్లి అవ్వడం కాస్త ఊరట నీ ఇచ్చిన తక్కువ సమయం లో అనూహ్యమైన బరువు పెరగడం తో మద్యపు మధురం లో బానిస అయి తిరుగుతున్న నాకు;

నన్ను నాకు పరిచయం చేసి

నన్ను నాలా గా ఉండమని నేర్పి;

నన్ను నాకు గుర్తు చేసి 

నేను కోల్పోయిన నన్ను నాకు గా ఇచ్చిన అక్క,

నా కోడలు మి ఇద్దరికీ 

నా జీవితం మొత్తం ఋణ పడి ఉంట..

నేను మీరు కోరుకున్న విధంగా ఉండి,

మీరు నన్ను ఎలా చూడాలి అనుకున్నారో ఆ స్థాయి కి వెళ్ళే లా నేను ప్రయత్నిస్తా!!


ఇది నా కథే!!

ఇది నా వ్యద!!


Rate this content
Log in

Similar telugu story from Thriller