BETHI SANTHOSH

Inspirational

4  

BETHI SANTHOSH

Inspirational

స్త్రీ మూర్తి

స్త్రీ మూర్తి

1 min
214


ఎక్కడుంది స్వరాజ్యం

ఎక్కడుంది స్వర రచన సామ్రాజ్యం


రాబందుల రాజ్యం లో 

రక్కసి మూకల లా స్వాoతం లో

ఎలా ఎలా 

బతికి ఉండగలవు నర నారిమణి!

నవరస నటనా కౌశలా పోషణ కలిగిన నాటి నుండి నేటి వరకు


సరస్వతి వై చదువలా దేవి గా

లక్ష్మి దేవి వై సంపద లా తల్లి గా

భూదేవి వై అందర్నీ మోసే మాత గా

పొలిమేర తోడు ఉంటూ

ఊరు కాచే ముతైదు పోచమ్మ , మైసమ్మ గా


సకల దేవతా మూర్తులనీ స్త్రీ నీ పూజించే మనం,

ఆడది అయిన తల్లి గర్భం నుండే జన్మించి 

తల్లీ నే తన్నే స్థాయి కి ఎదిగిన మహా మహుల అందరికి వందనం అభి వందనం.


 

ఆడ దాని బతుకు

బహు హీనం మై

చిధిల మై పోవడ మెన


అప్డేట్ అంటూ బతికిన


కనికరం లేని చిన్న చూపు లు ఎలా మిత్రమా!!


ఓ అక్క

ఓ చెల్లి

ఓ తల్లి


మదము ఎక్కిన మృగాలు ఉన్నాయి జాగ్రత అక్క!

వరస తెలియాని పిచ్చి కుక్కలు ఉన్నాయి జాగ్రత చెల్లి!


ఇట్లు


ఓ సహోదరుడు


Rate this content
Log in

Similar telugu story from Inspirational