Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Summer Writing Fun

SEE WINNERS

Share with friends

వేసవి వచ్చేసింది. వేసవి జ్ఞాపకాలు ఎప్పుడూ ఆనందకరమే. ఇప్పుడు కోవిడ్ వల్ల పరిస్థితి కొంచెం భిన్నంగా ఉన్నా మీ రచనా నైపుణ్యాలు సృజనాత్మక దృష్టి పెరిగే అవకాశం ఈ లాక్ డౌన్ కాలమే అనుకోవచ్చు.

మరింకేం ఆలస్యం...మీ కలాలకు పదును పెట్టండి మరి.

స్టోరీ మిర్రర్ వారు డూ విత్ లిట్ (do with lit) సంస్థ వారి సహకారంతో "సమ్మర్ రైటింగ్ ఫన్(summer writing fun) పోటీ ని నిర్వహిస్తోంది. ఈ అవకాశం మీ రచనా లాఘవాన్ని మరోసారి అద్భుతంగా ప్రదర్శించే అవకాశం.

అంశం: వేసవి

నియమ నిబంధనలు:

*వేసవి అనే అంశంపై రచనలను పంపాల్సి ఉంటుంది.

* ఏ జానర్ లో అయినా మీ రచనలను పంపవచ్చు.

*ఎడిటోరియల్ స్కోర్ ఆధారంగా విజేతలను ఎంపిక చేయటం జరుగుతుంది.

*పోటీదారులు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు. కాపీ లేదా అనుసరణ లు అనుమతించబడవు. కేవలం స్వీయ రచనలు మాత్రమే పంపాలి. రచనల నిడివిపై ఎలాంటి హద్దులు లేవు.

* పోటీ లింక్ కాకుండా ఈమెయిల్ ద్వారా లేదా హార్డ్ కాపీ ద్వారా పంపిన రచనలు పోటీ లో అనుమతించబడవు.

*పోటీలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదు. మీ పోటీలో పాల్గొన్న ప్రశంసా పత్రాలు మీ ప్రొఫైల్ లో సర్టిఫికేట్ విభాగంలో అందుబాటులో ఉంటాయి. 

పోటీ జరిగే విభాగాలు

* కథ

*కవిత

భాషలు:

ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా మరియు బెంగాలీ.

బహుమతులు:

*పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ - సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

* ప్రతి భాష లో టాప్ 2 లో ఉన్న ఇద్దరు రచయితలకు రూ.100 విలువైన స్టోరీ మిర్రర్ షాప్ వౌచెర్ ఇవ్వబడుతుంది మరియు వారి రచనలు డూ విత్ లిట్ (do with lit ) ఇన్స్టా గ్రామ్(instagram) పేజీ లో ప్రదర్శించబడతాయి.

*విజేతలకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు (ఈ-సర్టిఫికెట్స్) ఇవ్వబడతాయి.

మీ రచనలు పంపాల్సిన సమయం: 19 ఏప్రిల్ 2021 నుండి 14 మే 2021 వరకు

ఫలితాలు: జూన్ 25, 2021

సంప్రదించండి

ఈ- మెయిల్:neha@storymirror.com

ఫోన్ నెంబర్:+91 9372458287