Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#World Poetry Day - Celebration Starts Now

SEE WINNERS

Share with friends

ప్రపంచ కవితా దినోత్సవం

వేడుకలు నేడే ఆరంభం!!

ఈ రోజు మనం ప్రపంచం మొత్తం జరుపుకునే అత్యంత సుసంపన్నమైన భావ వ్యక్తీకరణ అయిన కవితా దినోత్సవ వేడుక సందర్భంగా మీ కవితల కోసం స్టోరీ మిర్రర్ ఆహ్వానిస్తోంది.


మీ కవితలు ప్రచురణ చేయండి.

స్టోరీ మిర్రర్ లో ఏ థీమ్ లో అయినా కవిత వ్రాయండి. ఎన్ని పదాల కవితలైనా, ఎన్ని కవితలైనా పంపవచ్చు.

బహుమతి

ఈ రోజు కవితలు పంపిన కవులకు అందరికీ 100 రూపాయల విలువ గల స్టోరీ మిర్రర్ షాప్ డిస్కౌంట్ వౌచెర్ లభిస్తుంది.

ఈ పోటీ లో మీ కవితని షేర్ చేసి మీ మిత్రులు, బంధువులు, రచయితలకు స్ఫూర్తిని ఇవ్వండి.

ఈ ప్రపంచ కవితా దినోత్సవం వేడుక సందర్భంగా మీ అత్యుత్తమ కవితని స్టోరీ మిర్రర్ లో రాసి ఆ లింక్ ని సోషల్ మీడియా లో షేర్ చేయండి.

మీ కవితని స్వీయ ప్రచురణ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.