Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

కార్డు ఒకటి

కార్డు ఒకటి

1 min
402

ప౹౹

కార్డు ఒకటి రాస్తున్నాను కాదనలేక

ఖర్చు మోపెడంతను నే తట్టుకోలేక ౹2౹

చ౹౹

ప్రేమకు పేదను కాదులే లెక్కించను

రామా ఇదేమని రాయకా శిక్షించను ౹2౹

తిరస్కరించకు చదివి ఉపోద్ఘాతమే

మనస్కరించు చదివాక ఆసాంతమే ౹ప౹

చ౹౹

వ్యయంలేని ప్రేమనే ఎంచి పిలవాలి

స్యయంగా కదిలి ముందూ కలవాలి ౹2౹

ఆశలు ఊసులేగ అర్హత ఆ ఎలిమికి

శ్వాసలాగ సంభందమే లేదే కలిమికి ౹ప౹

చ౹౹

కార్డులో విషయం తెలియునందరికి

ప్లకార్డులా బహిర్గతమే ప్రజలందరికి ౹2౹

అదికూడ ఒక లాభమేలే తెలిసికొనే 

మదీయులకూ చేరూ ప్రయాసలేకనే ౹ప౹

Rate this content
Log in

Similar telugu poem from Romance