బంధం
బంధం
అమ్మ బిడ్డకు దేవుడు
దేవుడికి ప్రతిరూపం అమ్మ నాన్న..
గురువు కి సమానం అమ్మ నాన్న..
కనేది అమ్మ
పెంచేది అమ్మ నాన్న..
బంధాన్ని పెంచేది అమ్మ నాన్న..
కానీ ఈ బంధం నిలపెట్టేది
పిల్లలు మాత్రమే!!!
అమ్మ బిడ్డకు దేవుడు
దేవుడికి ప్రతిరూపం అమ్మ నాన్న..
గురువు కి సమానం అమ్మ నాన్న..
కనేది అమ్మ
పెంచేది అమ్మ నాన్న..
బంధాన్ని పెంచేది అమ్మ నాన్న..
కానీ ఈ బంధం నిలపెట్టేది
పిల్లలు మాత్రమే!!!