కలం - జీవితం
కలం - జీవితం
కత్తి కంటే కలం గొప్పది అంటాము..!
అది పారె విధానం లో నే మన గుణగణాలు తెలియ వచ్చును సోదరా!
మన వ్రాత అందమే .
మన రుపాం అందం
మన కలం అందమే
మన ప్రేమ ,అనురాగం అందంగా ఉండగలవు...
మిత్రులారా!
కత్తి కంటే కలం గొప్పది అంటాము..!
అది పారె విధానం లో నే మన గుణగణాలు తెలియ వచ్చును సోదరా!
మన వ్రాత అందమే .
మన రుపాం అందం
మన కలం అందమే
మన ప్రేమ ,అనురాగం అందంగా ఉండగలవు...
మిత్రులారా!