Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

అంశం : కుటుంబం : వచన కవిత కవీశ్వర్ : 07 . 11 . 2022

అంశం : కుటుంబం : వచన కవిత కవీశ్వర్ : 07 . 11 . 2022

1 min
343


అంశం : కుటుంబం : వచన కవిత 

కవీశ్వర్ : 07 . 11 . 2022 

కుటుంబం :

ఈ ప్రపంచమే ఒక వసుధైక కుటుంబకం 

ప్రతి ఒక్క జీవి విశిష్ట పాత్ర గా ఉంటుంది 

సంబంధ బాంధవ్యాలు ఇక్కడే ఉంటాయి 

ఇహ లోక జీవితం,జీవి విజ్ఞతఅనుకరణీయం


చిన్న కుటుంబం , పెద్దకుటుంబం ఈ లోకా నేలుతున్నాయి

కొందరు మార్గదర్శులు,ధన్యజీవులు గమ్యాన్ని చూపించారు

ఆకర్ష , వికర్షణలతో సుందర దృశ్యమాధ్యమాలు అనుభవించారు 

సహాయ,సహకారాలు,మానవత్వం,సమానత్వంతక్కువేప్రదర్శిస్తున్నారు 


కుల,మత, వర్గ విబేధాలను , హింస రాజకీయాలు కుటుంబ అభివృద్ధిని,

ఈర్ష్య , అసూయ, ద్వేషం ,స్వార్థం తద్వారా దేశాభివృద్ధికుంటుపడుతుంది. 

జాతీయ సంపద , ప్రకృతి పరిరక్షణలు ప్రతి కుటుంబ సభ్యులపై ఉంటుంది

కష్ట సుఖాలు,దానధర్మాలు,కరుణమానవత్వాలు కలగలిసిన కుటుంబాలే ఉన్నత కుటుంబాలు.


Rate this content
Log in

Similar telugu poem from Action