Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ambica Lakshmi

Drama Classics Fantasy

4.5  

Ambica Lakshmi

Drama Classics Fantasy

మీ కల మీ సొంతం

మీ కల మీ సొంతం

3 mins
345


మనకి రోజు ఎన్నో కలలు వస్తాయి కొన్ని జరిగినవి వస్తాయి కొన్ని మనం నిద్రపోయే ముందు ఆలోచించినవి వస్తాయి అలాగే కొన్ని జరగబోయే విషయాలు కూడా కలలో వస్తాయి......

ఒకవేళ మనకి వచ్చిన కల నిజం అయితే అమ్మో.......ఇంకా అందరికీ దండోరా వేసేస్తం నీకు తెలుసా!!!!!నాకు నిన్న ఈ కల వచ్చింది అది ఈరోజు నిజం అయిపోయింది,.......

మన ముందు అవునా నిజమా.....అనే వారు వెనక్కి వెళ్లి దీనికి కల వచ్చిందంట అది నిజం అయిందట వినడానికి విడ్డూరంగా లేదా సుమా అంటారు ఎవరైనా అంతే .................ఈ రోజుల్లో అబద్దనికి ఉన్న స్వేచ్ఛ నిజానికి లేదు......................నిజానికి ఉన్న అహంకారం అబద్దనికీ ఎన్నడూ ఉండదు....ఆ విషయం గుర్తుంచుకోవాలి....

మనం కలతో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాము.......సరిగ్గా ఆలోచిస్తే మనకి ఎక్కువగా వచ్చే కల ఎంటో తెలుసా....పై నుంచి పడిపోతునట్టు లేదా ఏదైనా ఎత్తైన ప్రదేశాలు అంటే కొండలు బిల్డింగ్ లు అలాంటి స్థలాల నుంచి పదిపోతునట్టు కలలు వస్తాయి........

ఎలాంటి సమయంలో ఎలాంటి కలలు వస్తాయో మీకు తెలుసా......????????..మన మెదడు ఎక్కువగా అలోచించడం వల్ల గానీ మనం ఎక్కువగా నీరసంగా ఉంటే మనకి భయంకరమైన కలలు వస్తాయి.....అంటే ఎవరో మనల్ని చంపెస్తునట్టు లేదా ఎవరినో చంపుతునట్టు మనం ఎవరినో చాంపుతునట్టు వస్తాయి ఎందుకంటే అలాంటి సమయంలో మన మెదడుకు ఎక్కువగా ఆలోచన శక్తి ఉండదు అందుకని మనకి అలాంటి కలలు వస్తాయి............

తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయి అంటారు ఎందుకో తెలుసా.....????ఆ సమయంలో...... మనం ఎక్కువ సమయం నిద్రపోయి ఉంటాము కాబట్టి మన మెదడు అయిపోయిన వాటిని నెమరువేసుకుంటూ ఉంటాది సగం జరిగిపోయిన వాటిని అంటే ముందు జరిగిన విషయాలు అలోచిస్తము దానికి తోడుగా ఇంకేదొకటి జరిగినట్టు అనిపిస్తాది అదే కనక జరిగినట్టు అయితే తెల్లవారు జామున ఇలానే కల వచ్చింది అది నిజం అయిపోయింది అనుకుంటాము.......

న్యూయార్క్ కి చెందిన ఒక శాస్త్రవేత్త తను రాసిన పుస్తకంలో ఉన్న కొన్ని మాటలు........

మీకు ఏ వ్యక్తి అయినా కలలో వస్తున్న మీరు ఏ వ్యక్తి కలలో అయిన ఉంటే మీ ఇద్దరు అతి చేరువలో ఉన్నట్టు అర్థం మీకు మీ ఆత్మకు ఒక తాడుతో సంబంధం ఉంటుంది అని అతను పెరుకున్నడు.... మీకు మీ ఆత్మతో ఆ తాడు బంధం లేకపోతే మీరు చనిపోయినట్టు అర్ధం మీకు తెలియని మీరు ఎప్పుడు చూడని వాళ్ళని కూడా మీరు కలలో చూస్తూ ఉంటారు.....

వారు ఎవరో కాదు మీ దారిలో వెళ్తూ కనిపించిన మీ కలలొనికి వస్తారు.....తాడు బంధం తెగిన ఆత్మలు మీ కలాలోనికి ఎక్కువగా వస్తారు.....

ఎందుకంటే వారికి హద్దులు పరిమితులు ఉండవు కాబట్టి ఆ ఆత్మలు ఎవరి కలలోనికీ అయిన వెళ్తాయి వెళ్లి వారికి ఏమైనా చూపించవచ్చు....

మీరు గమనించారా.......కొంత మంది నిద్రలో కేకలు వేస్తారు అరుస్తారు నన్ను ఏమీ చెయ్యకు చెయ్యకు అని అవి కూడా వీటివల్ల అవ్వొచ్చు అని అతను పెరుకున్నాడు......

కొంతమందికి పాములు చంపుతునట్టు ఎక్కువగా కలలు వస్తాయి అని నిపునుము చెప్పారు.....

చాలా మందికి చాలా రకరకాల కలలు వస్తాయి కొన్ని మంచివి కొన్ని చెడ్డవి కొన్ని భయంకరమైనవి కొన్ని చేమత్కరమైనవి....

ఒక్కటి ఆలోచించండి మీరు ఒక డైరీ పెట్టుకోండి దానిలో మీకు వచ్చే వింత కథలను రాసుకోండి ఒక ఆరు నెలలు అల చేసిన తరవాత మళ్లీ ఆ డైరీ తీసుకోని చదవండి ఎంత నవ్వోకుంటారో చూసుకోండి.....నేను నాకు వచ్చే ప్రతి పిచ్చి కలను రాసుకుంటను.....ఎందుకో తెలుసా మనకు ఈరోజు వచ్చిన కల రేపు గుర్తుకు ఉండదు.....

మన ఇండియాలో....... మధ్యప్రదేశ్ లో ఒక వ్యక్తికి ఎన్నో కలలు వచ్చేవి అంట కానీ ఆయనకు వచ్చిన కల ఒక్కటి గుర్తు ఉండేది కాదు ఎంతో ప్రయత్నించినా అసలు గుర్తుకు వచ్చేది కాదంట.....ఆయన కుటుంబంలో తెలిసిన డాక్టర్ ఉంటే ఆయనని కలిసి అతని బాధను తెలియజేశారు అంట కానీ ఎంత మందికి చుపించుకున్న ఆయనకి కలలు మాత్రం గుర్తుకు రాలేదు.....కొంత మంది శాస్త్రవేత్తలు అతనిని వారి ప్రయోగాలకు కూడా ఉపయోగించుకున్నారు అని చెప్పుకొచ్చారు.......అది జబ్బు కాదు కానీ దాని కంటే పెద్ద జబ్బు ఏమిటంటే ఆత్రుత.......ఆత్రుతతో అతను అంతలా ప్రయత్నించాడు......

దీర్ఘంగా గమనిస్తే మనకి కూడా చాలానే కలలు అసలు గుర్తు ఉండవు......వాటిని మనం ఎంత ఆలోచించి బుర్ర పికుక్కున సరే గుర్తురావు.....

అందుకనే ఫన్నీగా స్టార్ట్ చెయ్యండి ఈరోజు నుంచి మీ అమితమైన కలలను రాసుకోండి ....

తరవాత ఆనందించండి.........రేపటి రోజున మీకు కాలి గా ఉన్నప్పుడు ఈవే టైంపాస్.................



Rate this content
Log in

Similar telugu story from Drama