Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

ఆలోచన

ఆలోచన

1 min
1



బుద్ధితోడు ఉండకుండ..సాగదులే ఆలోచన..!

వెలుగుజాడ అందకుండ..నిలువదులే ఆలోచన..!


నీ చుట్టూ నువ్వైతే..యాత్ర అంత మవ్వదులే..

తిరుగుబాటు చేయకుండ..ఆగదులే ఆలోచన..!


మాటలెంత బాగున్నా..మౌనం సరి కావు సుమా..

చూపు కాస్త నిలుపకుండ..విరియదులే ఆలోచన..!


పూవులైన ముళ్ళైనా..రాలిపోక తప్పదులే..

సమయమింత ఇవ్వకుండ..తొలగదులే ఆలోచన..!


మాగాణిలొ నడచువేళ..చెప్పులేల పాదాలకు..

తెలివి మొగ్గ తొడగకుండ..పూయదులే ఆలోచన..!


మనసుకన్న పాఠ్యగ్రంథ మెక్కడుంది మాధవుడా..!?

బుద్ధత్వం పొందకుండ..పండదులే ఆలోచన..!!


Rate this content
Log in

Similar telugu poem from Classics