Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

చల చల్లని వెన్నెయలు

చల చల్లని వెన్నెయలు

1 min
0


చల చల్లని వెన్నియలుతియ తీయని తేనియలు

మధురమెంత మధురముకుసుమాలా ఈ సొగసులు


పిల్లగాలి కొలను జేరికొండ కోన వంత గలిపి

ఎంత మధుర ఆలపంఎంత మధురమీ సమయం


వడి వడి మేఘమాలఎటులమ్మా నీ పయనం

తళుకు తార బిక్క ముఖంమిళుకు మిళుకులాడెను


ఈ తుంటరి జాజి కొమ్మకుఏమి తెలిసెనేమో ఏమో

తుళ్ళి తుళ్ళి నవ్వసాగెనుమళ్లీ మళ్లీ నన్నే చూసును


గుప్పుచిప్పు గోదారమ్మావెండి చీర గట్టిందా

గట్టుమీద కోకిలమ్మకొమ్మలెక్కి పాడనుందా


ఏమో ఏమో ఇంతందంనిన్నకూడా ఉందో ఏమో

కొంటె మామ కబురు దెలిసినేడు నాకు ఇంపో ఏమో


సిగ్గులెంత గప్పుకున్నాకొంటె పైట నిలువదేమి.

కంటిమీద కునుకు లేదుమామ కెదురు వెళ్లిందేమి!


ఎంతసేపు ఓపాలింకాఎంగిలంటు దాచాలింకా

దోర దోర జామపండుచిలక ముందు ఎన్నాళ్లింకా


అందమైన రాతిరి వేళసద్దు మణిగందరు ఉంటే

కన్నె పిల్ల కొప్పునపూలుకన్నుగీటి నవ్వులు ఏమో


ఏమో ఏమో ఇదేనేమోవలపుకు ఇది తొలకరేమో

మెలికలు ఈ మేనుకుమెరుగుల సరి మొగ్గలేమో


ఏమో ఏమో ఇంతందంనిన్నకూడా ఉందో ఏమో

కొంటె మామ కబురు దెలిసినేడు నాకు ఇంపో ఏమో


Rate this content
Log in

Similar telugu poem from Romance