Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నా వెర్రి

నా వెర్రి

1 min
2



నీవు తిరిగి వస్తావను..నమ్మకమే నావెర్రి..!

ఈమనస్సు అడవిలోన..ఉండడమే నావెర్రి..! 


నవ్వుపూల వానకురిసి..వెళ్ళినావు నీకేం.. 

నీ అడుగుల జాడలకై..వెతకడమే నావెర్రి..! 


నీళ్ళైనా తాగబుద్ధి..పుట్టదాయె ఏమిటో.. 

జారని కన్నీటి తడిని..మింగడమే నావెర్రి..! 


వినేచెవియె కరువైనా..పాడుతూనె ఉందునే.. 

గోర్వెచ్చని పాటలాగ..పొంగడమే నావెర్రి..! 


ప్రేమించుట కన్న పెద్ద..నేరమేది ఉండునో.. 

నిదురెరుగని కనుపాపగ..బ్రతకడమే నావెర్రి..! 


పుట్టినదే ఇంటిలోనొ..నాశ్వాసకు తోడాయె.. 

పారిజాత గంధమల్లె..రాలడమే నావెర్రి..!


Rate this content
Log in

Similar telugu poem from Classics