దత్తపది
దత్తపది
ॐॐॐ
श्री गुरूभ्योनमः
श्रीमात्रेनमः
నేటి దత్తపదికి లత,తీగ, కొమ్మ, బొమ్మలకు పూరణము...
తేటగీతి
లతవలెను నున్న బాలిక రాజసముగ
తీగవలెనల్లుకున్నది దేవి పదము
కొమ్మ చాటున మొగ్గగా బొమ్మవోలె
కుదురుగను నిల్పి మనసును గొల్చె ఘనము!!
✍️చావలి బాలకృష్ణవేణి
20::06::23