ద్విపదలు
ద్విపదలు
16 నా మనసద్ధంలో కనిపిస్తుంది...!
నీదేనేమో...ఆ ప్రతిబింబం...!!
17. కలగానే కరిగిపోతున్నావు...!
నీ జ్ఞాపకాలు మనసునెంత ముసిరినా...!!
18. ఊరించేవే ఊహలు...!
మనసుకు మేతలా...!!
16 నా మనసద్ధంలో కనిపిస్తుంది...!
నీదేనేమో...ఆ ప్రతిబింబం...!!
17. కలగానే కరిగిపోతున్నావు...!
నీ జ్ఞాపకాలు మనసునెంత ముసిరినా...!!
18. ఊరించేవే ఊహలు...!
మనసుకు మేతలా...!!