ద్విపదలు
ద్విపదలు
31. చేరాలనుకోను తీరాన్ని...!!
నీ స్వప్నసాగరాన్న అలగానైనా మిగిలుండాలని...!!
32. విశ్రాంతికై మనసు తపన...!
భావాల్ని కూడా చొరబడనీయకుండా ...!!
33. గుండెతలుపు తట్టకు...!
నీ తలపున్నంతవరకూ...!!
31. చేరాలనుకోను తీరాన్ని...!!
నీ స్వప్నసాగరాన్న అలగానైనా మిగిలుండాలని...!!
32. విశ్రాంతికై మనసు తపన...!
భావాల్ని కూడా చొరబడనీయకుండా ...!!
33. గుండెతలుపు తట్టకు...!
నీ తలపున్నంతవరకూ...!!