Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

జీవితం

జీవితం

1 min
324


జీవితం అనేది ఒక ప్రయాణం

అందులో ఎన్నో సమస్యలు

ఎన్నో కష్టాలు

ఎన్నో అవమానాలు

ఎన్నో ఇష్టాలు 

ఎన్నో పరిచయాలు

ఎన్నో ద్వేషాలు

ఎన్నో ప్రేమలు

ఎన్నో ఆలోచనలు

ఎన్నో స్నేహాలు

ఎన్నో సంతోషాలు

ఎన్నో బాధలు

ఎన్నో అనుభవాలు

అన్నీ కలిస్తేనే అది అందమైన జీవితం     

   అనిపించుకుంటుంది

ఉన్న ఈ కొద్దిపాటి జీవితంలో కోపతాపాలు

   రాగద్వేషాలు ఎందుకు కలిసి మెలిసి ఉందాం

అన్నీ మరచిపోయి సంతోషంగా ఉందాం

ప్రయత్నిస్తే రానిదంటూ ఏదీ లేదీ లోకంలో

   చిరునవ్వుతో మాట్లాడితే  ఉంటే పోయేదేముంది


Rate this content
Log in

Similar telugu poem from Inspirational