Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

కాలంతో కాసేపు

కాలంతో కాసేపు

1 min
5


నే నున్నంతవరకు నాకు తెలియదు కట్టి మొద్దు

 అగ్ని(తో) తనువుకు చాలా బంధం ఉందని.


ఎవరో అన్నారు కానీ నేను నమ్మలేదు నాకు వచ్చినప్పుడు తెలిసింది..


ఆత్మగా చూసిన ప్రయోజనం లేదుగా ఇది అంత జగన్నాటకం..

 సృష్టి మొత్తం నాటక ప్రపంచమని తెలియదు..


పడిగాపులు కాచే జీవితాలు మనవి ఎందుకు మాట మాటకు పోట్లాటలు, 

పని చేస్తేనే ఆ రోజుకి ఆహారం తీరిందనుకుంటాము


నేనున్నంతవరకు తెలీదు జీవితం అంటే ఒక ప్రదర్శన లాంటిదని..


ఎవరైన ఉన్నప్పుడు పలకరించరు తనువు మనతో లేనప్పుడు

 ఏడుపులు, వావోపులు ఇవన్ని నాకు వద్దు అసలే 

నా మనస్సు చిన్నది కాస్త వచ్చిన వల్లనైనా పలకరించండి..


Rate this content
Log in

Similar telugu poem from Classics