కలతలై
కలతలై
కలలై మిగిలిపోయాయి కబుర్లన్నీ...
కలతలై కరిగిపోతున్నాయి కన్నీళ్ళన్నీ...
ఆదమరుపుగా అయిన అగుపడవా...
అరవిచ్చే నా నవ్వుల్ని అరువిచ్చి పోవా...
కలలై మిగిలిపోయాయి కబుర్లన్నీ...
కలతలై కరిగిపోతున్నాయి కన్నీళ్ళన్నీ...
ఆదమరుపుగా అయిన అగుపడవా...
అరవిచ్చే నా నవ్వుల్ని అరువిచ్చి పోవా...