Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

4  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

మేధ

మేధ

1 min
332


వివేకశీల విద్వాంసులు విదురుని వలె స్వచ్ఛందంగా ఉండాలి చింతనం,

అనంతరం సరళ దిశలో నియంత్రణతో మనసు మేధ అయ్యెను కార్యాన్వితం |౧|


జయించగలం మన ప్రతియొక్క బాధ ,

జీవితంలో ఇంపుగా నిండెను సుమధుర సుధ |౨|


విషమ పరిస్థితులు లంఘించటానికి స్వయంగా అవాలి జయశీల జేత యోద్ధ,

జయఘోష జయడిండిమం జయభేరి మ్రోగించి ఆలపించగలం జయకేతన గాధ |౩|


ఎదురించి అధికమించాలి జయించాలి ప్రతి స్పర్ధ ప్రతిస్పర్ధ,

స్వంత పరిశ్రమ ప్రతిరోధం సంఘర్షణతో అవచ్చు సార్థకమైన సమర్థ |౪|


అందరికి వచ్చెను సంసారిక మోహ సంబంధాల బంధ,

సరళ ప్రవర్తనతో జ్ఞానం ఉపార్జించాలి అయి యజ్ఞకుండలో సమిధ |౫|


పరిమిత జీవితంలో ఘనమైన బహుమతి మాతాపితలు గురువులు వసుధ,

మన సత్వర సంసిద్ధ ప్రయత్నంతో సేవ పొందగలెను మన వెలకట్టలేని దివ్య భవ్య వసుధ |౬|


నూతన ఆలోచనలతో అయ్యెను నూతన సిద్ధాంతాలు సూత్రాల సృజనం,

ధారణాశక్తియుక్త బుద్ధి ఏనాటికైనా ఏ వ్యక్తి అస్తిత్వానికి అభివృద్ధికి సంజీవనం |౭|


మన ప్రతిభ ప్రభతో ఉత్థానం పొందెను మన మేధ,

మన ఆభ ఆదరణ ఆత్మగౌరవాన్ని ఉజ్వలించెను ప్రజ్వలించెను మన మేధ |౮|



Rate this content
Log in

Similar telugu poem from Abstract