Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మంచు తేనె

మంచు తేనె

1 min
368


చిరునవ్వుల మెఱుపుమల్లె..తీగంటే తానేలే..!

దూకుతున్న సెలయేరుల..పుట్టంటే తానేలే..!


అందాలకు నిర్వచనం..అందనిదే ఎపుడైనా..

ప్రవహించే నిశ్చలమౌ..ప్రేమంటే తానేలే..!


తేలిపోవు ఈ మాటలె..తేలించును నా హృదయం.. 

మౌనమైన ప్రతి క్షణపు..పాటంటే తానేలే..!


మదినేలే వెన్నెలసిరి..గంధాలే మాయవు కద..

పరవశాల మంచుతేనె..ఊటంటే తానేలే..!


విరుచుకుపడు విరహానికి..హద్దెవ్వరు పెట్టగలరు..

తోడునిలచు సరసరాగ..వీణంటే తానేలే..!


Rate this content
Log in

Similar telugu poem from Romance