Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Others

3  

Midhun babu

Classics Others

మనసు పలికే రాగం

మనసు పలికే రాగం

1 min
0


మనసుకో రాగం అదే అనురాగం

దొరికితే ఎంత భోగం

అదెంత భాగ్యం

అది అనుభవైక భోగ్యం

గుండెల్లో కువ కువ శబ్దం

కన్నుల్లో తహతహ చందం

అదే మనసుకో అనురాగం

పెదవి విప్పని మాట

గుండెని మాత్రమే తాకే మాట

రెండు ఎదల సయ్యాట

ఆనందాల వరహాల మూట

జగత్తును జయించే రాగం

మమతాను రాగం

ఎండిన మోడును చిగురింపఁ చేసే రాగం

ఎడారిలో దాహం తీర్చే మార్గం

అదే అదే అనురాగం

మనసు పలికే రాగం


Rate this content
Log in

Similar telugu poem from Classics