ముళ్ళున్నవి
ముళ్ళున్నవి
ముళ్ళున్నవని...
పువ్వులందాన్ని ఆస్వాదించకుండావుంటామా...
గమ్యం చేరేబాటలో రాళ్ళున్నవని...
నడకని మధ్యలో ఆపెయ్యగలమా...
నిన్నుచేరే ఆశయంలో...
ఎన్ని అడ్డంకులెదురొచ్చినా
నాప్రయత్నమే విరమించగలనా...
సిరి... ఏతీరుగ ననుదయచూసెదవో...
ముళ్ళున్నవని...
పువ్వులందాన్ని ఆస్వాదించకుండావుంటామా...
గమ్యం చేరేబాటలో రాళ్ళున్నవని...
నడకని మధ్యలో ఆపెయ్యగలమా...
నిన్నుచేరే ఆశయంలో...
ఎన్ని అడ్డంకులెదురొచ్చినా
నాప్రయత్నమే విరమించగలనా...
సిరి... ఏతీరుగ ననుదయచూసెదవో...